ఐనవోలు మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన వర్ధన్నపేట శాసనసభ్యులు KR నాగరాజు

Trinethram News : వరంగల్ జిల్లా… దివి:- 11-12-2023 ఐనవోలు మండలం… వర్ధన్నపేట శాసనసభ్యునిగా అసెంబ్లీలో KR నాగరాజు ప్రమాణస్వీకారం చేసి ఈరోజు మొట్టమొదటిసారిగా ఐనవోలు మల్లికార్జున స్వామి దర్శనానికి విచ్చేసిన సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికినారు.…

తెలంగాణ బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని పరామర్శించేందుకు ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ యశోద దవాఖానా కు చేరుకున్నారు

ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్యపరిస్థితి గురించి ఆరా తీశారు. కోలుకుంటున్న విషయం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ఉన్నారు. అదే సందర్భం లో మాజీ మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి,…

జానారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

Trinethram News : హైదరాబాద్:డిసెంబర్ 11తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎల్పీ నేత జానారెడ్డిని సోమవారం కలిశారు. జానారెడ్డి నివాసానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఆయ నతో మార్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈసందర్భంగా సీఎం…

రేవంత్ రెడ్డి సర్కార్ కు మావోయిస్టు లేఖ?

Trinethram News : హైద‌రాబాద్:డిసెంబర్ 11కాంగ్రెస్ అధికారం చేపట్టి ఇచ్చిన హామీలు అమలు దిశగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే మహాలక్ష్మీ పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సాఫీగా సాగు తోంది. ఇలాంటి క్రమంలో మావో యిస్ట్ పార్టీ అధికార ప్రతి…

రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

Trinethram News : రంగారెడ్డి జిల్లా : డిసెంబర్11రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున రాజేందర్ నగర్ పరిధిలోని టాటా నగర్ లో ఉన్న ఓ ప్లాస్టిక్ గోదాములో ప్రమాదవశాత్తు మంటలు అలుముకున్నాయి. మంటలు…

నేటి నుంచి ప్రజావాణి కార్యక్రమం వినతులను స్వీకరించనున్న కలెక్టర్లు, ఎమ్మెల్యేలు

ప్రజా వాణి: నేటి నుంచి ప్రజావాణి కార్యక్రమం.. వినతులను స్వీకరించనున్న కలెక్టర్లు, ఎమ్మెల్యేలు.. హైదరాబాద్:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికే తొలి ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో ఉదయం 10.30…

సిర్పూర్ కాగజ్ నగర్ రైలుకు అగ్ని ప్రమాదం

Trinethram News : హైదరాబాద్:డిసెంబర్ 10సికింద్రాబాద్ నుంచి కాగజ్ నగర్ వైపు వెళ్తున్న సిర్పూర్ కాగజ్ నగర్ ఎక్స్ ప్రెస్ లో ఆదివారం ఉదయం మంటలు చెలరేగాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ స్టేషన్ వద్దకు రైలు రాగానే మంటలు వ్యా…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం యశోద దవాఖాన లో మాజీ సీఎం కెసిఆర్ ను పరామర్శించారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదివారం యశోద దవాఖాన లో మాజీ సీఎం కెసిఆర్ ను పరామర్శించారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు., యశోద డాక్టర్లను కలిసికేసీఆర్ గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి…

రేవంత్ రెడ్డి సర్కార్ పై ప్రజలకు కోటి ఆశలు

Trinethram News : హైదరాబాద్:డిసెంబర్ 10తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో ప్రజల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఆరు గ్యారెంటీ సంక్షేమ పథకాల హామీతో అధికా రంలోకి వచ్చిన కాంగ్రెస్‌ వాటిని తక్షణమే అమలు చేయాలని ప్రజలు అభ్య ర్థిస్తున్నారు. కాకపోతే ఆయా…

శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ 13వ వార్షికోత్సవ మహోత్సవ

Trinethram News : ఈ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ 13వ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజల చేసి నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ,ఆయురారోగ్యాలతో ఉండాలని…

You cannot copy content of this page