Alliance Won : కూటమిదే గెలుపు
తేదీ : 28/04/2025. గుంటూరు , విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , గుంటూరు, విశాఖ మేయర్ ఎన్నికల్లో కూటమి గెలిచింది. విశాఖ మేయర్ గా పీలా. శ్రీనివాసరావు, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుంటూరు మేయర్ గా కోవెలమూడి.…