Fire Accident : అచ్చుతాపురం సేజ్ లో అగ్ని ప్రమాదం

TRINETHRAM NEWS

తేదీ : 09/04/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , విశాఖలో మరో అగ్నిప్రమాదం జరిగింది. అచ్యుతాపురం సేజ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్లైవుడ్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులకు గాయాలు అయినట్లు తెలుస్తోంది .
గాయపడిన వారిని వైద్యశాలకు తరలించారు. కా గా కొందరు కార్మికులు భయంతో బయటకు పరుగులు తీయడం జరిగింది. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Fire accident in Achuthapuram

You cannot copy content of this page

Scroll to Top