MLA Nallamilli : పాక సత్యనారాయణను అభినందించిన అనపర్తి, ఎమ్మెల్యే, నల్లమిల్లి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ : రాజ్యసభ ఉప ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బిజెపి సీనియర్ నాయకులు, బిజెపి క్రమశిక్షణ కమిటీ రాష్ట్ర చైర్మన్, పాక వెంకట సత్యనారాయణ, ఈరోజు రాజ్యసభ అభ్యర్థిగా ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో నామినేషన్ వేస్తున్న సందర్బంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాసవర్మ, వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎన్ డి ఏ నాయకులు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Anaparthi congratulates Paka Satyanarayana,

You cannot copy content of this page

Scroll to Top