Trinethram News : ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. ఈ సమయంలో విశాఖపట్నం వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాష్ట్రంలో వారం రోజులు పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కోస్తా, రాయలసీమ జిల్లాలలో తేలికపాటి నుంచి మాస్టారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాజస్థాన్ కోస్తాంధ్ర మధ్య ఉపర్తల ద్రోని కొనసాగుతుంది. హిమాలయ ప్రాంతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు మరో ద్రోని విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో రాగల వారం రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది….
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


