Trinethram news : విశాఖపట్నం : ఏపీ విశాఖ మహానగర పాలక సంస్థ మేయర్పై కూటమి ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై శనివారం సమావేశం నిర్వహించనున్నారు. మొత్తం 97మంది కార్పొరేటర్లే ఉన్నారు. ఎక్స్అఫీషియో సభ్యులైన ప్రజా ప్రతినిధులు 16మంది ఉండగా వారిలో 11 మంది బలం కూటమికే ఉంది. నలుగురు వైసీపీ వారు ఉన్నారు. ప్రస్తుతం టీడీపీకి 48మంది, జనసేనకు 14మంది కార్పొరేటర్లు, బీజేపీకి ఇద్దరు చొప్పున మొత్తం 75వరకు సంఖ్యా బలం ఉంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


