ప్రశాంతంగా వికారాబాద్ మున్సిపల్ సాధారణ సమావేశం
Peaceful general meeting of Vikarabad Municipal 41 అంశాలతో కూడిన ఎజెండాను ఏకగ్రీవంగా ఆమోదించిన కౌన్సిల్ సభ్యులు.. కౌన్సిల్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపిన వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ .. వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్…