కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి

TRINETHRAM NEWS

Trinethram News : వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి.

నాపరాతి పాలిష్ యూనిట్ లో పనిచేస్తున్న తల్లిదండ్రులు దత్తు, లావణ్య .

ఇంట్లో ఒంటరిగా పడుకున్న ఐదు నెలల బాలుడిపై కుక్క తీవ్రంగా దాడి చేయడంతో రక్తపు మడుగులో అక్కడికక్కడే మరణించిన బాలుడు సాయినాథ్

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం బసవేశ్వర నగర్సంఘటన చోటుచేసుకుంది…

You cannot copy content of this page

Scroll to Top