క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు తెలియజేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణా రావు
క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు తెలియజేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణా రావు పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని శాంతినగర్ కాలువ కట్ట సమీపంలోని న్యూ బిలివర్ చర్చ్, కల్వరి ప్రత్యేక్ష ప్రార్థన మందిరంలో, కల్వరెంట్…