అపరమేధావి డా. గుగ్గిళ్ళ దివ్యమూర్తి అభిమానుల సంఘం ఆధ్వర్యంలో నోట్బుక్స్ మరియు విద్యా సామాగ్రి పంపిణీ

అపరమేధావి డా. గుగ్గిళ్ళ దివ్యమూర్తి అభిమానుల సంఘం ఆధ్వర్యంలో నోట్బుక్స్ మరియు విద్యా సామాగ్రి పంపిణీTrinethram News : ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం తండా గ్రామంలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అపరమేధావి డా. గుగ్గిళ్ళ దివ్యమూర్తి అభిమానుల…

ACB కార్యాలయంలో ప్రారంభమైన కేటీఆర్ విచారణ..

ACB కార్యాలయంలో ప్రారంభమైన కేటీఆర్ విచారణ.. త్రినేత్రం న్యూస్ తెలంగాణ ప్రతినిధి కేటీఆర్ ను విచారిస్తున్న ముగ్గురు అధికారుల బృందం.. ఏసీబీ లైబ్రరీ రూంలో కూర్చొని విచారణను చూస్తున్న లాయర్.. విచారణను పర్యవేక్షిస్తున్న ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి.. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram…

తల్లిదండ్రులను పట్టించుకోకపోతే మీ ఆస్తులు పోతాయ్‌

తల్లిదండ్రులను పట్టించుకోకపోతే మీ ఆస్తులు పోతాయ్‌ వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ట్రైబ్యునళ్ల ఆదేశాల్ని అనుసరించిన రిజిస్ట్రేషన్లు రద్దు చేయొచ్చు జిల్లా అధికారులకు ఇచ్చిన ఆదేశాల్లో రిజిస్ట్రేషన్‌ శాఖ స్పష్టీకరణ_తల్లిదండ్రుల చేత ఆస్తుల్ని రాయించుకొని, వృద్ధాప్యంలో వారి బాగోగులను పట్టించుకోకుండా. వారి…

నేను ఏ పని చేసినా తెలంగాణ కోసం.. హైదరాబాద్ ప్రతిష్ట పెంచడం కోసం చేశాను

నేను ఏ పని చేసినా తెలంగాణ కోసం.. హైదరాబాద్ ప్రతిష్ట పెంచడం కోసం చేశాను.. మా ప్రభుత్వం ఉన్నపుడు మా బావ మరుదులకు రూ. 1137 కోట్ల కాంట్రాక్ట్ కోసం పని చేయలేదు.. మంత్రిగా నేను క్యాబినెట్ లో కూర్చొని నా…

తెలంగాణలో ఇంక కింగ్ ఫిషర్ బీర్లు లేనట్టే

తెలంగాణలో ఇంక కింగ్ ఫిషర్ బీర్లు లేనట్టే Trinethram News : తెలంగాణ : తెలంగాణలో కింగ్ ఫిషర్, హీనెకెన్ బీర్లు అమ్మకాలు నిలిపివేసిన యునైటెడ్‌ బ్రూవరీస్ లిమిటెడ్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పాత బకాయిలు చెల్లించకపోవడంతో కింగ్ ఫిషర్, హీనెకెన్…

సర్జరీ విజయవంతం చేసిన వైద్య బృందానికి అభినందనలు జిల్లా కలెక్టర్ కోయ హర్ష

సర్జరీ విజయవంతం చేసిన వైద్య బృందానికి అభినందనలు జిల్లా కలెక్టర్ కోయ హర్ష పెద్దపల్లి, జనవరి 08 జిల్లా త్రినేత్రం న్యూస్ క్లిష్టమైన సర్జరీని విజయవంతంగా జిల్లా ఆసుపత్రిలో నిర్వహించినందుకు గాను వైద్య బృందాన్ని జిల్లా కలెక్టర్ కోయ హర్ష అభినందిస్తూ…

పి ఆర్ టి యు టి ఎస్ క్యాలండర్ ను ఆవిష్కరించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్

పి ఆర్ టి యు టి ఎస్ క్యాలండర్ ను ఆవిష్కరించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి పి ఆర్ టి యు టి ఎస్ కాలమానిని ని రామగుండం నియోజకవర్గం ఎం ఎల్ ఎ…

సైబర్ క్రైమ్ పోలీస్ ఆధ్వర్యంలో సింగరేణి మహిళ ఇంటర్ & డిగ్రీ కాలేజ్

సైబర్ క్రైమ్ పోలీస్ ఆధ్వర్యంలో సింగరేణి మహిళ ఇంటర్ & డిగ్రీ కాలేజ్ మందమర్రి లో సైబర్ మోసాలపై చైతన్య పరిచేందుకు అవగాహనసదస్సు త్రినేత్రం న్యూస్ ప్రతినిధి ఇటీవల సైబర్ నేరగాళ్ల చేతిలోఎక్కువ గా మోసపోతున్న డిజిటల్ అరెస్టు బాధితులను వారిని…

బ్రాహ్మణ సంఘ భవనానికి శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే విజయరమణ రావు

బ్రాహ్మణ సంఘ భవనానికి శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే విజయరమణ రావు. పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి పెద్దపల్లి పట్టణంలోని 13వ వార్డులో ఎస్.డి.ఎఫ్ నిధులు రూ. 10 లక్షల తో బ్రాహ్మణ సంఘం భవనానికి పండితులతో మరియు స్థానిక నాయకులతో కలిసి…

పెనుమూరు వద్ద బైక్ నుండి కొన్న బస్సు

పెనుమూరు వద్ద బైక్ నుండి కొన్న బస్సు.త్రినేత్రం న్యూస్ పెనుమూరు మండలం పెనుమూరు ఇంచార్జ్. జీడీ నెల్లూరు నియోజకవర్గo పెనుమూరు మండల కేంద్రంలో చిత్తూరు పెనుమూరు రోడ్లో బీసీ కాలనీ వద్ద బైకును ప్రవేట్ స్కూల్ బస్సు ఢీ కొట్టింది. బైక్…

You cannot copy content of this page