WhatsApp Image 2025 01 22 at 10.43.14 PM
గ్రామ సభలో ఏడుస్తూ అధికారుల కాళ్ళు మొక్కిన మహిళ
Trinethram News : కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామ సభలో కంట తడి పెట్టిన మహిళ
ఆత్మీయ భరోసాలో ప్రజలకు అన్యాయం జరుగుతుందని, ఇందిరమ్మ ఇండ్లలో అర్హులైన తమ పేరులేదని తనకి న్యాయం చేయాలని ఏడుస్తూ అధికారులకు దండం పెడుతూ కాళ్లు పట్టుకున్న మహిళ
గ్రామ సభలో అధికారులను నిలదీస్తున్న ప్రజలు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
