బ్రాహ్మణ సంఘ భవనానికి శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే విజయరమణ రావు

TRINETHRAM NEWS

బ్రాహ్మణ సంఘ భవనానికి శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే విజయరమణ రావు.

పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పెద్దపల్లి పట్టణంలోని 13వ వార్డులో ఎస్.డి.ఎఫ్ నిధులు రూ. 10 లక్షల తో బ్రాహ్మణ సంఘం భవనానికి పండితులతో మరియు స్థానిక నాయకులతో కలిసి శంఖుస్థాపన చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు

ముందుగా ఎమ్మెల్యే విజయరమణ రావు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి వేద మంత్రాలతో ఆశీర్వదించి సత్కరించారు
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూప, కౌన్సిలర్ పాగాల సోని శ్రీకాంత్, పట్టణ కౌన్సిలర్లు నూగిళ్ళ మల్లయ్య, భుతగడ్డ సంపత్, బొడ్డుపల్లి శ్రీనివాస్, ధన్నాయక దామోదర్ రావు, సల్వజి తిరుమల్ రావు, దేవరకొండ రాజు, బ్రహ్మణులు, కాంగ్రెస్ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top