WhatsApp Image 2025 01 23 at 7.02.25 PM
తన జన్మదినం సందర్భంగా రక్తదానం చేసిన పీక భరత్
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని 44వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్ పీక భరత్ తన జన్మదినం
సందర్బంగా గురువారం కటుకు నాగయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్త దానం చేసారు గోదావరిఖని గవర్నమెంట్ హాస్పిటల్ లో సర్జరీ నిమిత్తం
బీ పాజిటివ్ బ్లడ్ “అవసరం పడగ భరత్ వెళ్లి రక్తదానం చేయడం జరిగింది 44వ డివిజన్ కార్పోరేటర్ ఎండీ ముస్తఫా, సోషల్ మీడియా జిల్లా కోర్డినేటర్ దూళికట్ట సతీష్,పీక అరుణ్ కుమార్, భరత్ ను అభినందించారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
