జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 22 at 20.41.26

TRINETHRAM NEWS

వాహన చోదకులు హెల్మెట్ ధరించాలి: ఎస్పీ

గద్వాల : వాహన చోదకులు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా కేంద్రమైన గద్వాలలో విద్యార్థులకు ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అనంతరం విద్యార్థులు చేపట్టిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. రోడ్డు భద్రత వారోత్సవాలకు సంబంధించిన స్టిక్కర్లను ఆయనే స్వయంగా వాహనాలకు అతికించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page