Netaji Jayanti : దేశభక్తి భావాలు కలిగి ఉండాలి

TRINETHRAM NEWS

దేశభక్తి భావాలు కలిగి ఉండాలి

త్రినేత్రం న్యూస్ ప్రకాశం జిల్లా. మార్కాపురం

మార్కాపురం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన నేతాజీ జయంతి స్థానిక బాలుర హై స్కూల్ నందు నేతాజీ విగ్రహానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దండలు వేసి ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి మాట్లాడుతూ దేశంలో జాతీయ నాయకులలో జయంతి ఒక్కటే ఉండి వర్ధంతి లేని నాయకులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒకరేనని నేటి సమాజం నేతాజీ సుభాష్ చంద్రబోస్ ని ఆదర్శంగా తీసుకొని వారి ఆశయాలను కొనసాగించాలని ప్రతి ఒక్కరు కూడా దేశభక్తి జాతీయ భావాలు కలిగి ఉండాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ కౌన్సిల్ మెంబర్ శాసనాల సరోజిని బొంతల కృష్ణ ఎం చిన్నయ్య మధ్యల లక్ష్మి దేవి శెట్టి చంద్రశేఖర్ పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు సతీష్ బి అనిల్ కుమార్ చిన్న సత్యం వాసవి ప్రియ డి కాసిం తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top