ఎసిబి వలలో అవినీతి చేప

TRINETHRAM NEWS

ఎసిబి వలలో అవినీతి చేప

పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రిటైర్డ్ ఉపాద్యాయుడు కన్నూరి ఆనందరావు నుండి రూపాయలు 10,000/- లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన రామగుండం స్టోరీ ఏకుల మహేశ్వర్, ఆఫీస్ సబార్డినేట్ రెడ్డవేణీ పవన్

పెన్షన్ మంజూరు కోసం రిటైర్డ్ ఉపాధ్యాయడు కన్నూరి ఆనంద రావు పెన్షన్ మంజూరి గురించి ఎస్టీవో లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top