ఆరుగురు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేసిన స్పీకర్

హిమాచల్ ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి క్రాస్ ఓటింగ్ చేసిన ఆరుగురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేస్తూ వేటు చేసిన స్పీకర్.

వారం రోజుల్లోనే రూ”500 కే గ్యాస్: సీఎం రేవంత్ రెడ్డి

Trinethram News : రంగారెడ్డి జిల్లా : ఫిబ్రవరి 27స‌చివాల‌యం వేదిక‌గా మ‌హాల‌క్ష్మి, గృహ‌జ్యోతి ప‌థ‌కాల‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఈరోజు జరిగిన బహిరంగ సభలోసీఎం రేవంత్ రెడ్డి, స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్, డిప్యూటీ…

అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కామెంట్స్

సంతానం లేకపోవడంతో సమ్మక్క తల్లికి మొక్కుకున్నాను. ఆ తల్లి ఆశీర్వాదంతో నాకు సంతానం కలిగింది. సమ్మక్క తల్లి అంటే ఎంతో మహిమ కలిగిన దేవత. 25 ఏండ్లుగా అమ్మవారిని దర్శించుకుంటున్నా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం జాతరకు మంచి ఏర్పాట్లు చేశారు. గతంలో…

లోక్ సభ మాజీ స్పీకర్ మనోహర్ జోషి కన్నుమూత

గుండెపోటుకు గురైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి.. 2002-2004 మధ్య లోక్ సభ స్పీకర్ గా పని చేసిన మనోహర్ జోషి.. 1995-1999 మధ్య మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు నిర్వహించిన మనోహర్ జోషి

అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన స్పీకర్ తమ్మినేని సీతారాం

Trinethram News : నేడు విచారణకు రావాలని వైసిపి రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు.. ముగ్గురు ఎమ్మెల్యేలకు నోటీసులు పంపిన స్పీకర్ కార్యాలయం.. తమకు రెండు వారాల సమయం కావాలంటూ స్పీకర్ లేఖ పంపిన ఎమ్మెల్యేలు… వైసిపి రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ ఏ…

రెబల్‌ ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై విచారణ.. వేటు వేస్తారా?

Trinethram News : అమరావతి.. రెబల్‌ ఎమ్మెల్యే ఎపిసోడ్‌లో ఉత్కంఠ కొనసాగతోంది.. ఈ రోజు రెబెల్ ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని మరోసారి విచారణ చేపట్టనున్నారు.. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మినహా మిగిలిన ఏడుగురు…

ధరలపై టీడీపీ వాయిదా తీర్మానం.. తిరస్కరణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో రోజు అసెంబ్లీ సెషన్ ప్రారంభమైంది. పెట్రోల్, డీజిల్ ధరలపై వాయిదా తీర్మానం ఇవ్వగా.. దాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. ఇదే సమావేశంలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతోంది. ఇదే సభలో టీడీపీ ఎమ్మెల్యే…

రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

అమరావతి: గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించిన స్పీకర్‌.. టీడీపీ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్.. పెట్రోల్,డీజిల్‌ ధరలపై టీడీపీ వాయిదా తీర్మానం.. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ.

ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్

Trinethram News : బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గజ్వేల్ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆయనతో స్పీకర్ ఛాంబర్లో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కాసేపట్లో కేసీఆర్ బీఆర్ఎస్ఎల్పీ నేతగా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.…

You cannot copy content of this page