జూన్ 27, 2026

WhatsApp Image 2024 02 06 at 4.56.27 PM

TRINETHRAM NEWS

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో రోజు అసెంబ్లీ సెషన్ ప్రారంభమైంది. పెట్రోల్, డీజిల్ ధరలపై వాయిదా తీర్మానం ఇవ్వగా.. దాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. ఇదే సమావేశంలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతోంది. ఇదే సభలో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

You cannot copy content of this page