హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ థాయ్‌లాండ్‌లో తన ఫ్రెండ్స్‌కు బ్యాచిలరేట్ పార్టీ ఇచ్చింది

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ థాయ్‌లాండ్‌లో తన ఫ్రెండ్స్‌కు బ్యాచిలరేట్ పార్టీ ఇచ్చింది. దీంట్లో ప్రగ్యా జైస్వాల్, మంచు లక్ష్మీ కూడా పాల్గొన్నారు. రకుల్ ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా ఫిబ్రవరి 21న…

అభిమానులతో స్టార్ హీరో సెల్ఫీ వీడియో

తమిళ స్టార్ హీరో విజయ్ అభిమానులతో సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘తమిళగ వెట్రి కజగం’ పేరుతో రాజకీయ పార్టీ ప్రకటించినప్పటి నుంచి విజయ్ తమిళనాట హాట్ టాపిక్గా మారారు. ఆయన ఫ్యాన్స్ తన…

షర్మిలను పై సోషల్ మీడియాలో అవమానించడంపై రాహుల్ గాంధీ స్పందన

Trinethram News : మహిళలను అవమానించడం, వారిపై దాడి చేయడం పిరికి పందల చర్య. దురదృష్టవశాత్తూ ఇటీవల కాలంలో ఇది శక్తిహీనులకు ఒక ఆయుధంగా మారిపోయింది. వైఎస్ షర్మిల, వైఎస్ సునీతపై జరిగిన ఈ అవమానకరమైన దాడిని నేనూ, కాంగ్రెస్ పార్టీ…

ఫేస్‌బుక్‌ ఇరవై ఏళ్ళుపూర్తి చేసుకుంది

Trinethram News : మూడు బిలియన్ల మంది నెలవారి యూజర్లతో అలరారుతున్న ఫేస్‌బుక్‌ సామాజిక మాధ్యమాల్లో ప్రముఖ స్థానంలో ఉంది. వివాదాలు, జరిమానాలను అటుంచితే, ఏ ఏడాదికి ఆ ఏడాది ఫేస్‌బుక్‌ విస్తరిస్తూనే ఉంది. మార్క్ జుకర్‌బర్గ్‌ తన స్నేహితులు ముగ్గురితో…

జగన్ మీద నాకు కోపం లేదు కానీ సీఎం అయిన తరువాత జగన్ మారిపోయాడు

Trinethram News : జగన్ జైలుకు పోయినపుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉనికి లేకుండా పోతుందని ఏ పదవీ ఆశించకుండా 3200 కిలోమీటర్లు నిస్వార్థంగా పాదయాత్ర చేశాను. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా నేను చేసిన త్యాగం మర్చిపోయింది – ఏపీ పీసీసీ అధ్యక్షురాలు…

అమెరికాలో మనీ లాండరింగ్ అరెస్ట్ పై స్పందించిన లోకేష్

హైద్రాబాద్ నుండి గన్నవరం చేరుకున్న లోకేష్… అమెరికాలో మనీ లాండరింగ్ అరెస్ట్ పై స్పందించిన లోకేష్… అమెరికా లో మనీ లాండ్రింగ్ కేస్ లో అరెస్ట్ చేసింది నన్న… జగన్ రెడ్డిన.. జగన్ కూతురునా… భారతి రెడ్డి నా…. నా మీద…

హీరో ధనుష్ తాజా చిత్రం కెప్టెన్ మిల్లర్ ఈరోజు విడుదలైంది

హీరో ధనుష్ తాజా చిత్రం కెప్టెన్ మిల్లర్ ఈరోజు విడుదలైంది.. ఈ చిత్రం చూసిన చాలా మంది సోషియల్ మీడియాలో రివ్యూలో 3/5 గా ప్రకటించారు…

ఎలైట్‌ బార్లకు అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలు సూచించారనే సమాచారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది

ఎలైట్‌ బార్లకు అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలు సూచించారనే సమాచారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అదే నిజమైతే ఇదేదో కొత్తగా అమలు చేయబోతున్న అంశం అనుకుంటే పొరపాటే… మద్యం వ్యాపార రంగంలో ఎలైట్‌ బార్లు అనేకం ఇప్పటికే మనుగడలో ఉన్నాయి.…

రాజమౌళి థియేటర్ కి వచ్చి సినిమాలు చూడడం చాలా అరుదు

రాజమౌళి థియేటర్ కి వచ్చి సినిమాలు చూడడం చాలా అరుదు. తాజాగా రాజమౌళి హీరో మహేష్ బాబు కోసం ఏఎంబి సినిమాస్ లో గుంటూరు కారం చిత్రాన్ని వీక్షించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

You cannot copy content of this page