ఫేస్‌బుక్‌ ఇరవై ఏళ్ళుపూర్తి చేసుకుంది

TRINETHRAM NEWS

Trinethram News : మూడు బిలియన్ల మంది నెలవారి యూజర్లతో అలరారుతున్న ఫేస్‌బుక్‌ సామాజిక మాధ్యమాల్లో ప్రముఖ స్థానంలో ఉంది.

వివాదాలు, జరిమానాలను అటుంచితే, ఏ ఏడాదికి ఆ ఏడాది ఫేస్‌బుక్‌ విస్తరిస్తూనే ఉంది.

మార్క్ జుకర్‌బర్గ్‌ తన స్నేహితులు ముగ్గురితో కలిసి 2004ఫిబ్రవరి 4న దీన్ని ఆరంభించారు.

2006నుంచి అమెరికా యూనివర్సిటీలన్నింటికీ అందుబాటులోకి వచ్చింది.

యువతకు ఇదో సింపుల్‌ హ్యాంగౌట్‌..

You cannot copy content of this page

Scroll to Top