జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 04 at 10.00.06 PM

TRINETHRAM NEWS

తమిళ స్టార్ హీరో విజయ్ అభిమానులతో సెల్ఫీ వీడియో తీసుకున్నారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

‘తమిళగ వెట్రి కజగం’ పేరుతో రాజకీయ పార్టీ ప్రకటించినప్పటి నుంచి విజయ్ తమిళనాట హాట్ టాపిక్గా మారారు.

ఆయన ఫ్యాన్స్ తన ఇంటి వద్దకు భారీగా తరలివస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆయన తన అభిమానులతో సెల్ఫీ వీడియో తీసుకున్నారు.

తాను చేస్తున్న G.O.A.T సినిమానే తనకు చివరిదని విజయ్ ప్రకటించడం తెలిసిందే.

You cannot copy content of this page