జూన్ 29, 2026

WhatsApp Image 2024 02 05 at 8.38.17 PM

TRINETHRAM NEWS

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ థాయ్‌లాండ్‌లో తన ఫ్రెండ్స్‌కు బ్యాచిలరేట్ పార్టీ ఇచ్చింది.

దీంట్లో ప్రగ్యా జైస్వాల్, మంచు లక్ష్మీ కూడా పాల్గొన్నారు.

రకుల్ ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

కాగా ఫిబ్రవరి 21న నిర్మాత జాకీ భగ్నానీని గోవాలో పెళ్లి చేసుకోబోతోంది.

You cannot copy content of this page