నత్త నడకగా సాగుతున్న మంచినీటి పైప్ లైన్ లికేజి పనులు – వాహనదారుల ఇబ్బందులు

బాపట్ల గడియార స్తంభం వద్ద మంచినీటి పైప్ లైన్ లికేజి పనుల నిమిత్తం త్రవ్విన ఇసుక రోడ్డు మీద పెద్ద గుట్టగా ఉండటంతో వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది. బాపట్ల మున్సిపల్ అధికారులు త్వరగా స్పందించి సమస్యను పరిష్కరించాలని వాహనదారులు కోరుతున్నారు.

ఇసుకసురులపై ఉక్కుపాదం

మెదక్‌ : మెతుకు సీమలో ఇసుక వ్యాపారం మూడు ట్రాక్టర్లు… ఆరు టిప్పర్లు అనే చందంగా సాగుతోంది. జిల్లాలో ముఖ్యంగా మంజీరా, హల్దీవాగుల్లో ఇసుక నిల్వలున్నాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా గ్రామాల శివారుల్లో నుంచి ఇసుక తరలిస్తున్నారు. పోలీసు,…

ఇసుక అమ్మకాలకు కొత్త విధానం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది

హైదరాబాద్‌: ఇసుక అమ్మకాలకు కొత్త విధానం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడంతో పాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండేలా పాలసీని రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. దీనికోసం ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను…

ఇసుక అక్రమ రవాణాపై CM రేవంత్ ఆగ్రహం

అన్ని జిల్లాల్లో విజిలెన్స్, ACB అధికారులతో తనిఖీలకు ఆదేశం ప్రస్తుత ఇసుక పాలసీ అవినీతి దందాగా మారిందని, కొత్త పాలసీ తయారీకి నిర్ణయం 48 గంటల్లోగా అధికారులు పద్ధతి మార్చుకోవాలని, బాధ్యులైన ఏ ఒక్కరిని వదిలొద్దని ఉన్నతాధికారులకు ఆదేశాలు

బిల్లులు లేకుండానే అక్రమంగా ఇసుక తరలింపు??

జిల్లా: గుంటూరుసెంటర్: తాడేపల్లి గుండిమెడ ఇసుకరీచ్ లో రగడ బిల్లులు లేకుండానే అక్రమంగా ఇసుక తరలింపు?? అదనపు చార్జీల పేరుతో ఇసుక బాదుడు కృష్ణానదిలో ఇసుక తవ్వకాలకు అడ్డు అదుపు లేదు… పట్టుకునేది ఎవరు అడ్డుకునేదిఎవరు.. అటు వైపు కన్నెత్తి చూడని…

You cannot copy content of this page