జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 13 at 16.17.45

TRINETHRAM NEWS

అమరావతి, అచ్చంపేట మండలాల్లోని మల్లాది, కోనూరు ఇసుక రీచ్ లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు .. ఇసుక తవ్వకాల చేపట్టకుండా మండల స్థాయి పర్యవేక్షణలో నిఘా ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి తో పాటు పరిశీలన చేసినట్లు తెలిపారు.

ఇసుక తవ్వకాలపై ఎన్.జి.టి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు ఇసుక తవ్వకాలను పరిశీలించాలని ఆదేశించినట్లు తెలిపారు.. పర్యావరణ అనుమతులు ప్రకారం ఇసుక తవ్వకాలు జరపాలని, ఇందుకోసం సంబంధిత అధికారుల అనుమతులు పొందాలని సూచించారు, ఇసుక తవ్వకాలు సంబంధించి ఇప్పటికే ఆర్.డి.ఓ, తహశీల్దార్, వీఆర్వో ఇసుక తవాకలపై పరిశీలన చేయాలని ఇప్పటికే ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు.

*జిల్లా వ్యాప్తంగా అన్ని ఇసుక తవ్వకాలపై ఇసుక రీచ్ లలో తనిఖీలు నిర్వహించాలని ఎన్.జి.టి పరిశీలన చేయాలని ఆదేశించారు. భూగర్భ జల వనరుల శాఖ శాఖ అధికారిని నాగిని, ఏ.ఈలు,తహశీల్దార్ లు తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page