GVMC : నేడు జీవీఎంసీ మేయర్ పై అవిశ్వాస తీర్మానం
Trinethram news : విశాఖపట్నం : ఏపీ విశాఖ మహానగర పాలక సంస్థ మేయర్పై కూటమి ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై శనివారం సమావేశం నిర్వహించనున్నారు. మొత్తం 97మంది కార్పొరేటర్లే ఉన్నారు. ఎక్స్అఫీషియో సభ్యులైన ప్రజా ప్రతినిధులు 16మంది ఉండగా వారిలో 11…