జూన్ 26, 2026
TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి) ఏప్రిల్ 24 త్రినేత్రం న్యూస్. డిండి మండలం నిజాం నగర్ గ్రామ నివాసి అయిన ఏర్పుల రామ కృష్ణ తన మేన కోడలు ను దేవరకొండ బస్టాండ్ లో బస్సు ఎక్కిస్తున్న సందర్భంలో దేవరకొండ నుండి హైద్రాబాద్ వెళ్తున్న బస్సులో ఒక ప్రయా నికుడి పర్సు రామకృష్ణకు దొరికింది. ఆ పర్సును దేవరకొండ బస్టాండ్ కౌంటర్లో ఆర్ టి సి సిబ్బందికి అందజేశాడు .
నిజాయతీ చాటుకున్న రామకృష్ణను ఆర్ టి సి సిబ్బంది మరియు నిజాం నగర్ గ్రామస్తులు అతనికి అభినందనలు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

A resident of Niyamnagar

You cannot copy content of this page