WhatsApp Image 2025 01 14 at 8.51.59 AM
నిజాంపేట్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ముందస్తు అరెస్ట్
Trinethram News : Medchal : హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ సందర్బంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో నిరసనలతో శాంతి భద్రతలకు ఎటువంటి భంగం కలగకుండా నిజాంపేట్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కార్పొరేటర్లు ఆగం రాజు,బాలాజీ నాయక్,కో ఆప్షన్ సభ్యులు చంద్రగిరి జ్యోతి సతీష్, సీనియర్ నాయకులు సాంబాశివా రెడ్డి, నాయకులు జల్గం చంద్రయ్య, తదితరులను ముందస్తు అరెస్టు చేసి ఠాణాకు తరలించిన బాచుపల్లి పోలీసులు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
