డిండి (గుండ్ల పల్లి) ఏప్రిల్24 త్రినేత్రంన్యూస్. డిండి మండలపరిషత్ కార్యాలయంలో డీఎల్ పి ఓ శంకర్ నాయక్ పంచాయతీ సెక్రటరీ లు టెక్నికల్ అసిస్టెంట్లకు ఫీల్డ్ అసిస్టెంట్లకు రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎస్పీ వెంకన్న, ఏ పి ఓ రాజు ,పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్అసిస్టెంట్లు, పాల్గొనడం జరిగింది.కార్యక్రమం తదుపరి డీ ఎల్ పి ఓ ను సన్మానించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


