మాజీ ఎమ్మెల్యే వర్మ నివాసానికి చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్

ఘనస్వాగతం పలికిన టీడీపీ జనసేన శ్రేణులు వర్మ నివాసంలో టీడీపీ నేతలను పవన్ కళ్యాణ్ కు పరిచయం చేయనున్న వర్మ వర్మతో భేటీ అనంతరం గోకులం హోటల్ కు చేరుకోనున్న పవన్ కళ్యాణ్ సాయంత్రం పాదగయ్య పుణ్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు .

పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరీకి అనుమతి నిరాకరించిన పోలీసులు

Trinethram News : పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరీకి అనుమతి నిరాకరించిన పోలీసులు ప్రస్తుతం వారాహి బదులు వేదిక సిద్ధం చేస్తున్న జనసేన షెడ్యూల్ ప్రకారం ఈరోజు రాత్రి పిఠాపురంలో జనాలను ఉద్దేశించి పవన్ ప్రసంగించనున్నారు..

పిఠాపురం వర్మ తో జనసేనాని ముఖాముఖి..కొన్ని అంశాలపై ఇలా

Trinethram News : Pawan Kalyan : జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ పిఠాపురం అధినేత వర్మ మధ్య సమావేశం ముగిసింది. నియోజకవర్గంలో ఎన్నికల వ్యూహాలపై వీరిద్దరూ గంటసేపు మాట్లాడారు. పవన్ నాలుగు రోజుల పర్యటన షెడ్యూల్ గురించి…

రేపటి నుంచి 30వ తేదీ నుండి పవన్ కళ్యాణ్ గారి ఎన్నికల ప్రచారం

Trinethram News : పిఠాపురం నుండి మొదలు కానున్న వారాహి విజయ యాత్ర. మూడు రోజులు పాటు పిఠాపురంలో జనసేన అధినేత పర్యటన, మరియు వారాహి బహిరంగ సభ. పిఠాపురం తరువాత పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాంధ్రలో పర్యటన. ఏప్రిల్ 4వ…

ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 172 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన మిత్ర పక్ష కూటమి(NDA)

టీడీపీ – జనసేన – బీజేపీ మిత్ర పక్షాల పొత్తులో భాగంగా టీడీపీ పార్టీ 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాలకు గానూ అభ్యర్ధులను ప్రకటించింది. జనసేన పార్టీ 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలకు గానూ 18 అసెంబ్లీ, 2…

జనసేన తరుపున ప్రచారం.. నటి అనసూయ క్లారిటీ

Trinethram News : Mar 29, 2024, జనసేన తరుపున ప్రచారం.. నటి అనసూయ క్లారిటీరానున్న ఎన్నికల్లో జనసేనకు తాను ప్రచారం చేస్తానని చెప్పినట్లు వస్తున్న వార్తలపై నటి అనసూయ స్పందించారు. ‘నేనే ఏం మాట్లాడినా వివాదం చేస్తున్నారు. జనసేన పార్టీకి…

జనసేన తరఫున ప్రచారానికి రెడీగా ఉన్నా: అనసూయ

Trinethram News : రాజకీయాలపై ప్రముఖ నటి, యాంకర్ అనసూయ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నాకు రాజకీయాల మీద ఆసక్తి లేదు. కానీ ఒకవేళ నన్ను పొలిటికల్ పార్టీలు ప్రచారానికి పిలిస్తే వెళ్తాను. ఏ లీడర్ నచ్చితే ఆ పార్టీ తరఫున…

జనసేన పెండింగ్‌ స్థానాలపై పవన్‌ కల్యాణ్‌ కసరత్తు

అమరావతి: తెదేపా-భాజపాతో పొత్తులో భాగంగా జనసేన పోటీ చేయబోతున్న 21 శాసనసభ స్థానాలకు సంబంధించి ఇప్పటి వరకు 18 మంది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, విశాఖ దక్షిణ నియోజకవర్గాలకు అభ్యర్థుల…

కొనసాగుతున్న వాలంటీర్ల రాజీనామాలు

రాజమండ్రీలో 28 మంది వాలంటీర్లు రాజీనామా మమ్మలని టీడీపీ, జన సేన నాయకులు బెదిరింపులతో పాటు హీనంగా చూస్తున్నారు. రాజీనామ చేసి ప్రజల్లోకి వెళ్లి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందించిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు గురించి వివరిస్తాము అని తెలిపారు.

అలాంటి వారి స్ఫూర్తితో.. పార్టీ కోసం పవన్ కల్యాణ్ రూ.10 కోట్ల విరాళం

Trinethram News : అమరావతి: జనసేన (Janasena) అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) పార్టీ కోసం రూ.10 కోట్ల విరాళం ఇచ్చారు. రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దడమే లక్ష్యంగా సాగిస్తున్న రాజకీయ ప్రయాణానికి తన వంతుగా ఎన్నికల ప్రచార ఖర్చుల నిమిత్తం…

You cannot copy content of this page