కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి గోల్కొండ కోట లైట్ అండ్ సౌండ్ కార్యాక్రమాన్ని ప్రారంభించారు

కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి గోల్కొండ కోట లైట్ అండ్ సౌండ్ కార్యాక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలుగు సినీ నటుడు చిరు కేంద్ర సాంస్కృతిక శాఖ, ఆర్కియొలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు పలువురు హాజరయ్యారు.

ఎన్టీఆర్ ‘దేవర’ వాయిదా?

ఎన్టీఆర్ ‘దేవర’ వాయిదా? సైఫ్ అలీఖాన్ గాయపడటం, VFX‌కు మరింత సమయం అవసరం ఉండటంతో ఈ మూవీని ఏప్రిల్‌ 5న కాకుండా సెప్టెంబర్‌లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం.

దృశ్యం టీం MohanLal మరియు Jeethu Joseph నుంచి వచ్చిన మరో మరపురాని చిత్రం Neru

దృశ్యం టీం MohanLal మరియు Jeethu Joseph నుంచి వచ్చిన మరో మరపురాని చిత్రం Neru.. క్లిష్టమైన కథాంశాన్ని ఆద్యంతం ఉత్కంఠభరితంగా తెరకెక్కించిన తీరు మెప్పిస్తుంది. కేరళలో బ్లాక్ బస్టర్ అయిన ఈ కోర్ట్ రూమ్ డ్రామా చిత్రం Disney HotStar…

శృతి ఇన్… సమంత అవుట్!

శృతి ఇన్… సమంత అవుట్! బాఫ్తా అవార్డ్ విన్నర్ ఫిలిప్ జాన్ తెరకెక్కిస్తున్న Chennai Story లో ముందుగా Samantha ను కథానాయికగా ప్రకటించారు. ఆరోగ్య కారణాల వల్ల సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత స్థానంలో రీసెంట్ గా Salaar తో…

కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్

Trinethram News : హైదరాబాద్ మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరిన ప్రముఖ సినీ నటుడు పృధ్వీ రాజ్. కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్. నేడు పృథ్వి…

అయోధ్య రామయ్య కోసం భారీ విరాళం అందించిన హనుమాన్ మూవీ టీం

అయోధ్య రామయ్య కోసం భారీ విరాళం అందించిన హనుమాన్ మూవీ టీం.. ముందు చెప్పిన విధంగా టికెట్ మీద రూ. 5 చొప్పున ₹2,66,41,055 అందించిన మూవీ టీం.

ఎన్టీఆర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పిస్తున్న కొమ్మారెడ్డి కిరణ్

తాడేపల్లి ఎన్టీఆర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పిస్తున్న కొమ్మారెడ్డి కిరణ్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు,మాజీ ముఖ్యమంత్రి వర్యులు,స్వర్గీయ నందమూరి తారక రామారావు 28 వ వర్ధంతి సందర్భంగా గురువారం గుండిమెడ గ్రామ తెలుగుదేశం పార్టీఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి…

వైయస్ షర్మిల కుమారుడి నిశ్చితార్థానికి సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు

వైయస్ షర్మిల కుమారుడి నిశ్చితార్థానికి సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు హైదరాబాద్ : జనవరి 18వైఎస్ షర్మిల తనయుడు వైఎస్ రాజా రెడ్డి ఎంగేజ్మెంట్ వేడుక నేడు హైదరాబాద్‎లో జరుగనుంది. గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్ వైఎస్ రాజా రెడ్డి, అట్లూరి ప్రియల…

యువ దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి 156వ చిత్రం

మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం టైటిల్ యువ దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి 156వ చిత్రం విశ్వంభర అనే టైటిల్ ప్రకటించిన చిత్రబృందం సోషియో ఫాంటసీ జానర్ లో తెరకెక్కనున్న చిత్రం వచ్చే సంక్రాంతికి రిలీజ్

రాంగోపాల్ వర్మకు మరో ఎదురుదెబ్బ

రాంగోపాల్ వర్మకు మరో ఎదురుదెబ్బ వ్యూహం సినిమాలో చంద్రబాబును కించపరిచేలా సీన్లు ఉన్నాయంటూ కోర్టుకెక్కిన నారా లోకేశ్ వ్యూహం సినిమాపై తీర్పును 22కు వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు ఆన్‌లైన్, ఓటీటీ, ఇంటర్నెట్‌ వేదికల్లోనూ విడుదల చేయొద్దన్న హైదరాబాద్ సిటీ సివిల్…

You cannot copy content of this page