ఎన్టీఆర్ ‘దేవర’ వాయిదా?By trinethramnews / జనవరి 25, 2024 TRINETHRAM NEWSఎన్టీఆర్ ‘దేవర’ వాయిదా?సైఫ్ అలీఖాన్ గాయపడటం, VFXకు మరింత సమయం అవసరం ఉండటంతో ఈ మూవీని ఏప్రిల్ 5న కాకుండా సెప్టెంబర్‌లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం.