చిరంజీవికి అభినందనలు తెలిపిన గవర్నర్‌ తమిళిసై

రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసైని కలిసిన చిరంజీవి దంపతులు.. ఈ సందర్భంగా చిరంజీవికి అభినందనలు తెలిపిన గవర్నర్‌.. చిరంజీవి పద్మవిభూషణ్‌కు ఎంపికైన విషయం తెలిసిందే

‘యాత్రా-_2’ అద్భుత చిత్రం

‘యాత్రా-_2’ అద్భుత చిత్రం రాజమండ్రి, ఫిబ్రవరి 8: ‘యాత్రా-2′ అద్భుతమైన చిత్రమని, ఇది తప్పకుండా ఘన విజయం సాధిస్తుందని రాజమండ్రి ఎంపీ, రాజమండ్రి సిటీ నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జి మార్గాని భరత్ రామ్ ఆశాభావం వ్యక్తం చేశారు. చిత్ర కథానాయకుడు జీవా…

బుల్లి తెరపై సందడి చేసిన బాపట్ల ఐ న్యూస్ వెంకట్

మీడియా రంగంలో ప్రజలకు ప్రభుత్వానికి వారధిల పనిచేస్తూ, నేడు బుల్లి తెరపై ఆరంగ్రేటం చేసి,తెలుగు ప్రజానీకానికి దగ్గరైన నిరంతర సేవకుడు ఐ న్యూస్ వెంకట్. ముందు ముందు మరెన్నో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని వెండి తెరపై మీ ప్రదర్శన చూసి థియేటర్స్…

క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తున్న ‘హనుమాన్’

తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హనుమాన్’ సినిమా ఈ నెల 12న విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ రాబడుతోంది. 25 రోజుల్లో రూ.300 కోట్లు రాబట్టి ఇండియన్‌ సినిమా హిస్టరీలోనే రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఈ…

వైఎస్ జగన్‌కు మద్దతుగా జ్యోతిక ‘అమ్మ ఒడి’

జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన తమిళ సినిమా ‘రాక్షసి’. తమిళనాట ఐదేళ్ల క్రితం ఈ మూవీ విడుదల అయ్యింది. ఇప్పుడీ సినిమాను ‘అమ్మ ఒడి’ పేరుతో తెలుగులో డబ్ చేశారు. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘అమ్మ ఒడి’ పేరును తమిళ అనువాద…

హీరో విజ‌య్ ‘తమిళ వెట్రి కళగం’ పేరిట పార్టీని ప్రకటించారు

హీరో విజ‌య్ ‘తమిళ వెట్రి కళగం’ పేరిట పార్టీని ప్రకటించారు. ఈ నేపథ్యంలో విజయ్‌ బాటలోనే హీరో విశాల్ కూడా రాజకీయాల్లోకి వస్తున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.

తమిళంలో ‘మూడర్ కూడం’ అనే సినిమాతో దర్శకుడిగా ఆకట్టుకున్న నవీన్

తమిళంలో ‘మూడర్ కూడం’ అనే సినిమాతో దర్శకుడిగా ఆకట్టుకున్న నవీన్ అనే యంగ్ డైరెక్టర్ నాగ్ 100 వ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. నాగార్జున కోసం నవీన్ ఓ పవర్ ఫుల్ స్క్రిప్ట్ ని రెడీ చేశారట. నాగార్జునకి కథ…

మూడు రోజుల్లో రూ.8.06 కోట్ల వసూళ్లు

సుహాస్ నటించిన ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మూడు రోజుల్లోనే రూ.8.07 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు చిత్ర యూనిట్ ఓ పోస్టర్ విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఒక్క ఆదివారం రోజే ఈ మూవీ రూ.2.9…

You cannot copy content of this page