జూన్ 29, 2026

WhatsApp Image 2024 02 05 at 9.26.45 PM

TRINETHRAM NEWS

సుహాస్ నటించిన ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది.

మూడు రోజుల్లోనే రూ.8.07 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు చిత్ర యూనిట్ ఓ పోస్టర్ విడుదల చేసింది.

ప్రపంచవ్యాప్తంగా ఒక్క ఆదివారం రోజే ఈ మూవీ రూ.2.9 కోట్ల వసూళ్లు రాబట్టింది.

ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా మంచి వసూళ్లను కలెక్ట్ చేస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

You cannot copy content of this page