ఇచ్ఛాపురంలో శంఖారావం యాత్ర ప్రారంభించిన యువనేత

మోసం.. దగా.. కుట్రలకు ప్యాంటూ షర్టు తొడిగితే జగన్: నారా లోకేశ్ .. ఎన్నికల ముందు 6 వేల పోస్టులతో డీఎస్సీ వేశారని ప్రభుత్వంపై మండిపాటు టీడీపీ అధికారంలోకి వచ్చాక ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని వెల్లడి .. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో…

ప్రమాదవశాత్తు కింద పడి ఐటిబిపి హెడ్ కానిస్టేబుల్ షేకాత్ విజేశ్ కోవత్ (41) దుర్మరణం

Trinethram News : అన్నమయ జిల్లా రాజంపేట నందలూరు రైల్వే స్టేషన్ లో జయంతి ఎక్స్ ప్రెస్ దిగుతూ ప్రమాదవశాత్తు కింద పడి ఐటిబిపి హెడ్ కానిస్టేబుల్ షేకాత్ విజేశ్ కోవత్ (41) దుర్మరణం మృతుడు కేరళకు వాసి కాగా,చిత్తూరు జిల్లా…

విద్యుత్ తీగలు తగిలి ట్రిప్పర్ దగ్నం డ్రైవర్ మృతి..

Trinethram News : ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం వెల్వడం గ్రామ శివారులో కంకర్ అరలోడు చేస్తున్న సమయంలో హెవీ విద్యుత్ తీగలు తగిలి ట్రిప్పర్ పూర్తిగా దగ్ధమైన పరిస్థితి నెలకొంది ఈ ప్రమాదంలో త్రిప్పర్ డ్రైవర్…

జగనన్న బీజేపీ గుప్పిట్లో చిక్కుకున్నారు: షర్మిల

అల్లూరి జిల్లా చింతపల్లిలో కాంగ్రెస్ సభ… జగనన్న బీజేపీ ముందు పిల్లిలా మారారని విమర్శలు… బీజేపీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదన్న షర్మిల… మరి జగనన్న ప్రత్యేక హోదా కోసం పోరాటం చేశారా అని ప్రశ్న

ఇంజక్షన్ వికటించి ఏడుగురు చిన్నారులకు అస్వస్థత

Trinethram News : కృష్ణా జిల్లా : మచిలీపట్నం ఇంజెక్షన్ వికటించి ఏడుగురు చిన్నారులకు అస్వస్థత..❗ మచిలీపట్నంలోని సర్వజన ప్రభుత్వ ఆస్పత్రి పిల్లల విభాగంలో చోటు చేసుకున్న ఘటన.. పిల్లల విభాగంలో మొత్తం 15 మందికి చికిత్స ఇస్తున్న వైద్యులు.. రోజూ…

కొండగట్టు అంజన్న సన్నిధిలో బండి సంజయ్

Trinethram News : జగిత్యాల జిల్లా:ఫిబ్రవరి 10కరీంనగర్ జిల్లాఎంపీ బండి సంజయ్ శనివారం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం అయన మాట్లాడుతూ నేటి నుండి ప్రజా హిత పాదయాత్ర ప్రారంభించ బోతున్నాం అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని…

వేములవాడ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె నోటీస్

Trinethram News : రాజన్న జిల్లా:ఫిబ్రవరి 10వేములవాడ రాజన్న ఆలయం లో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల తో పాటు సులబ్ కాంప్లెక్స్ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెను జయప్రదం చేయాలని ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు సమ్మె నోటీసు…

యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శిగా బెందల రాజేష్

జోగులాంబ గద్వాల జిల్లా యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శిగా బెందల రాజేష్ ను నియమించారు… ఈ సందర్భంగా రాష్ట్ర యువజన అధ్యక్షుడు శివసేన రెడ్డి ఆదేశాల మేరకు నియామక పత్రాన్ని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్,యువజన కాంగ్రెస్ జిల్లా…

అప్పన్నపేట ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్

Trinethram News : పెద్దపల్లి జిల్లా ఫిబ్రవరి 10పెద్దపల్లి జిల్లా మండలం లోని అప్పన్నపేట గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో శనివారం ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈసందర్భంగా కాంప్లెక్స్ హెచ్ఎం పురుషోత్తం జంక్ ఫుడ్ వద్దు. ఇంటి వంట ముద్దు…

ఇచ్చాపురం పట్టణ పోలీసులు 72కిలోల గంజాయిని పట్టుకున్నారు

శ్రీకాకుళంజిల్లాఇచ్చాపురం ఇచ్చాపురం: శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం పట్టణ పోలీసులు 72కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఈమేరకు ఇచ్చాపురం పట్టణ పోలీసుస్టేషన్లో ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇమ్మన్యుయల్ రాజు పత్రికసమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఒరిస్సా నుండి ఆంధ్రకు అక్రమంగా తరలిస్తున్న…

You cannot copy content of this page