జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 11 at 09.15.42

TRINETHRAM NEWS

Trinethram News : అన్నమయ జిల్లా రాజంపేట

నందలూరు రైల్వే స్టేషన్ లో జయంతి ఎక్స్ ప్రెస్ దిగుతూ ప్రమాదవశాత్తు కింద పడి ఐటిబిపి హెడ్ కానిస్టేబుల్ షేకాత్ విజేశ్ కోవత్ (41) దుర్మరణం

మృతుడు కేరళకు వాసి కాగా,చిత్తూరు జిల్లా కలికిరి క్యాంప్ బేస్ కు వెళుతుండగా జరిగిన దుర్ఘటన…

తిరుపతి లో దిగవలసి ఉండగా,స్టేషన్ దాటి నంద లూరు స్టేషన్ కు చేరుకున్న ట్రెయిన్…

ట్రెయిన్ ఒక క్షణం ఆగి బయలు దేరిన సమయంలో దిగుతుండగా చక్రాల కింద పడి మృతి చెందినట్లు రైల్వే పోలీసుల వెల్లడి…

You cannot copy content of this page