Rajiv Yuva Vikasam : నిరుద్యోగ యువతకు ఉపాధి రాజీవ్ యువ వికాసం

రాజీవ్ యువ వికాసం కోసం దరఖాస్తులు చేసుకోవాలి. ఎంపీడీవో. వెంకన్న.డిండి (గుండ్ల పల్లి) ఏప్రిల్ 10 త్రినేత్రం న్యూస్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల ప్రక్రియ మండలకేంద్రంలో ముమ్మరంగా సాగుతోందని మండలపరిషత్అభివృద్ధి అధికారి వెంకన్నతెలిపారు. మండల…

Garbage in Dindi : డిండి జలాశయంలో చెత్త

డిండి (గుండ్ల పల్లి). ఏప్రిల్ 10 త్రినేత్రం న్యూస్ . డిండి జలాశయం చెత్త ,వ్యర్థాలతో నిండి పోతుంది.స్థానికంగా మండల కేంద్రంలో సేకరించిన చెత్త ,వ్యర్థాలను, డిండి ప్రాజెక్టు ఒడ్డున వేస్తుండడంవలన గుట్టలుగా పేరుకుపోయి వుంది . స్థానికంగా డంపింగ్ యార్డు…

Sri Tulja Bhavani Ammavari : శ్రీ తుల్జా భవాని అమ్మవారి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం

బిఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ నాయక్.డిండి (గుండ్లపల్లి) ఏప్రిల్ 9 త్రినేత్రం న్యూస్. డిండి మండలంలోని హాఛ్య తండా వాసుల ఆరాధ్య దైవం శ్రీ దుర్గా భవాని అమ్మవారి ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక…

Ramavat Ravindra Kumar : లాల మృతి బాధాకరం

Trinethram News : బి ఆర్ ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రామావాత్ రవీంద్ర కుమార్.డిండి (గుండ్లపల్ల్లి) ఏప్రిల్9 త్రినేత్రం న్యూస్. డిండి మండలం పెద్దతండాకు చెందిన కాత్రవత్ లాల మృతి తీరని లోటని, బాధకరం అని…

Ration Shops : రేషన్ దుకాణాలలో స్టాక్ వివరాల పట్టికను విధిగా ప్రదర్శించాలి

డిండి (గుండ్లపల్లి) ఏప్రిల్ 8 త్రినేత్రం. చౌక ధరల దుకాణాలలో స్టాప్ వివరాలతో కూడిన పట్టికను విధిగా ప్రదర్శించాలి. ఎన్ని కుటుంబాలు ఆహార భద్రత కార్డు కలిగి ఉన్నాయి ఇప్పటివరకు ఎంతమందికి బియ్యం పంపిణీ పూర్తయింది ఇంకా ఎంతమందికి పంపిణీ చేయాల్సి…

ఘనంగా సీతారాముల కళ్యాణం (శ్రీరామనవమి) వేడుకలు

డిండి (గుండ్ల పల్లి) ఏప్రిల్6 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో ఆదివారం శ్రీ చెన్నకేశవ దేవాలయం లో సీతా రాముల కళ్యాణం మహోత్సవం జరిగింది. సీతారాముల ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొనివచ్చి కళ్యాణం జరిపించడం జరిగింది.ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో…

Flamingos : డిండి ప్రాజెక్టు లో ప్లేమింగో పక్షుల సందడి

డిండి (గుండ్లపల్లి) ఏప్రిల్ 06 త్రినేత్రం న్యూస్. డిండి ప్రాజెక్ట్ లోకి విదేశీ పక్షులు రాకతో ప్రాజెక్టు కొత్త అందాలను సంతరించుకుంది. ప్లేమింగో పక్షుల రాకతో చూపరులకు కనువిందు చేసింది. వాటి కిలకిల రాగాలు చెవులకు వినసొంపుగా వుంటుంది. దూరాప్రాంతలనుండి శీతాకాలంలో…

TGSET Result : ప్రభుత్వ బడి మన వూరిలో వుండగా ప్రైవేట్ బడేందుకు దండగా

ప్రధానోపాధ్యాయులు. అమరేందర్. డిండి (గుండ్ల పల్లి) ఏప్రిల్ 05 త్రినేత్రం న్యూస్. ప్రభుత్వ బడి విద్యార్థుల ప్రతిభ అమోఘం. గురువారం వెలువడిన తెలంగాణ గురుకుల ప్రవేశ పరీక్ష (టీ జి సెట్) ఫలితాల్లో డిండిగుండ్లపల్లి ) మండలం నిజాం నగర్ ప్రభుత్వ…

Babu Jagjivan Ram : డిండి మండల కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

డిండి (గుండ్లపల్లి) ఏప్రిల్ 5 త్రినేత్రం న్యూస్. డిండి మండలకేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిండి. ఎస్ఐ రాజు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ గొప్ప స్వాతంత్ర సమర…

Babu Jagjivan Ram : కుల రహిత సమాజం కోసం పాటుపడిన బడుగు బలహీన వర్గాల నేత బాబు జగ్జీవన్ రామ్.

బాద మోని శ్రీనివాస్ గౌడ్. డిండి (గుండ్లపల్లి) ఏప్రిల్ 5 త్రినేత్రం న్యూస్. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా. డిండి మండల కాంగ్రెస్ నాయకుడు బాద మోని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ. కుల రహిత సమాజం కోసం పాటుపడిన…

Other Story

You cannot copy content of this page