Nani fires at Chinni : చిన్నిపై నాని ఫైర్

TRINETHRAM NEWS

తేదీ : 27/04/2025. యన్ టి ఆర్ జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన విజయవాడలో టిడిపి యంపి కేశినేని. శివనాథ్ (చిన్ని) పై మాజీ పార్లమెంటు సభ్యులు నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రిపై కేసు నమోదు చేయండి అంటూ వచ్చిన ఒక పత్రికా కథనంపై ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేయడం జరిగింది. బాబు చార్లెస్ శోభరాజ్ నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, పెట్టించినా చేసే, అవినీతి అక్రమాలు, దందాలు, దోపిడీ బయట పెట్టకుండా ఉండే ప్రసక్తే లేదు అని పోస్ట్ చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Nani fires at Chinni

You cannot copy content of this page

Scroll to Top