Sri Tulja Bhavani Ammavari : శ్రీ తుల్జా భవాని అమ్మవారి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం

TRINETHRAM NEWS

బిఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ నాయక్.
డిండి (గుండ్లపల్లి) ఏప్రిల్ 9 త్రినేత్రం న్యూస్. డిండి మండలంలోని హాఛ్య తండా వాసుల ఆరాధ్య దైవం శ్రీ దుర్గా భవాని అమ్మవారి ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజ లు కార్యక్రమం నిర్వహించిన దేవరకొండ నియోజకవర్గం బిఆర్ఎస్ నాయకులు వడ్త్యరమేష్ నాయక్.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దైవచింతనతో మానసిక ఉల్లాసం ప్రశాంతత లభిస్తుందని, అన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఏ చందు నాయక్, నరేష్, లక్ష్మణ్, కిషన్, గ్రామపంచాయతీ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Tulja Bhavani Ammavari's

You cannot copy content of this page

Scroll to Top