Trinethram News : బి ఆర్ ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రామావాత్ రవీంద్ర కుమార్.
డిండి (గుండ్లపల్ల్లి) ఏప్రిల్9 త్రినేత్రం న్యూస్.
డిండి మండలం పెద్దతండాకు చెందిన కాత్రవత్ లాల మృతి తీరని లోటని, బాధకరం అని బి ఆర్ ఎస్ పార్టీ నల్లగొండజిల్లా అధ్యక్షులు ,మాజీ ఎమ్మెల్యే రమవత్ రవిద్రకుమార్ అన్నారు. బుదవారం పెద్ద తండాలో లాల మృతదేహానికి. పోల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాల ఆత్మకు శాంతి చేకూరాలనిఆ దేవుణ్ణికోరుకుంటున్నాను అని భగవంతున్ని ప్రార్థించారు. లాల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వెంకటేష్ రామవాత్ తులసి రామ్ వడిత్య బాలు , తది తరులు వున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


