తేదీ : 27/04/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి .రవీంద్రను కూటమి ప్రభుత్వం ఖరారు చేయడం జరిగింది. ఈ మేరకు జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణకుమార్ , గాదే. వెంకటేశ్వరరావు లు బీఫారం అందజేశారు. కలెక్టర్ రేట్ లో మేయర్ అభ్యర్థిగా రవీంద్ర నామినేషన్ వేయడం జరుగుతుంది. గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ ఎన్నిక సందర్భముగా జరగనుంది. వైసిపి ఆ పదముకి సంబంధించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు అని తెలుస్తోంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


