Minister Nimmala Ramanaidu : శ్రమదానం చేసిన మంత్రి

TRINETHRAM NEWS

తేదీ : 27/04/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పాలకొల్లు మండలం, చింతపర్రు గ్రామం లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి స్లాబ్ వేసే పనుల్లో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు శ్రమదానం చేయడం జరిగింది . ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంత్రి పనులు చేపిస్తున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Minister who donated Shramadan

You cannot copy content of this page

Scroll to Top