త్రినేత్రం న్యూస్. 27.04.2025 – ఆదివారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం.
అశ్వారావుపేట,నియోజకవర్గ అభివృద్ధికి నిధుల మంజూరు కొరకు వినతి అందించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
హైదరాబాద్:- తెలంగాణ రాష్ట్ర, రోడ్లు భవనాలు. సినిమాటోగ్రఫీ, శాఖల మంత్రి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా, కలసి అశ్వారావుపేట నియోజకవర్గంలో నెలకొన్న ప్రధాన సమస్యలు వివరించి.అభివృద్ధి కొరకు, నిధులు కేటాయించవలసిందిగా వినతి పత్రం అందజేసిన, అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


