తెలంగాణలో హీటెక్కిన పాలిటిక్స్.. ఒకే రోజు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ సభలు

Trinethram News : హైదరాబాద్:మార్చి 12ఒకే రోజు మూడు పార్టీల సభలు..ఔను..తెలంగాణలో లోక్‌సభ దంగల్‌‌కు మూడు ప్రధాన పార్టీలు సిద్ధమ య్యాయి. ఈరోజు పరేడ్ గ్రౌండ్‌లో కాంగ్రెస్, కరీంనగర్‌లో బీఆర్ఎస్, ఎల్బీ స్టేడియంలో బీజేపీ సభలు జరగనున్నాయి. దాదాపు లక్షమంది మహిళలతో…

ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు

ఉండవల్లి కాసేపట్లో చంద్రబాబు నివాసానికి బీజేపీ, జనసేన నేతలు.. ఇప్పటికే చంద్రబాబు నివాసానికి చేరుకున్న అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్.. చంద్రబాబు నివాసానికి రానున్న బీజేపీ నేతలు షెకావత్ జయంత్ పాండా, శివప్రకాష్, పురందేశ్వరి.. కాసేపట్లో చంద్రబాబు నివాసానికి రానున్న…

టిడిపి, బిజెపి, జనసేన పొత్తుపై మాజీ మంత్రి కొడాలి నాని కామెంట్స్

కృష్ణాజిల్లా గుడివాడ టిడిపి, బిజెపి, జనసేన పొత్తుపై మాజీ మంత్రి కొడాలి నాని కామెంట్స్ చంద్రబాబు నాయుడుపై ఉన్న 57 అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లకుండా ఉండేందుకే బిజెపితో పొత్తు. అధికారంలోకి రానని తెలిసిన చంద్రబాబు, తనపై ఉన్న కేసుల్లో అరెస్టు…

ఏపీలో ప్రధాని మోదీ పర్యటన ఖరారు

15, 17తేదీల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న మోదీ ఈనెల 15న విశాఖలో ప్రధాని మోదీ రోడ్‌ షో 17న చిలకలూరిపేటలో బీజేపీ-టీడీపీ-జనసేన ఉమ్మడి సభ సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న ప్రధాని మోదీ 2014 ఎన్నికల ప్రచారం తర్వాత.. ఒకే వేదికపై…

బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ

మోదీకి స్వాగతం పలికిన జేపీ నడ్డా ప్రారంభమైన బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ రెండవ జాబితాపై సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో చర్చించనున్న బీజేపీ తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదటి జాబితాలో 195 మంది అభ్యర్థులను…

చంద్రబాబు ఇంటి వద్ద కేఏ పాల్ హడావుడి

Trinethram News : ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హంగామా సృష్టించారు. బాబు ఇంట్లో టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థులపై చర్చిస్తున్నారన్న విషయం తెలుసుకున్న పాల్.. ‘పవన్ ఏం చేస్తారు? డాన్సులు వేసి అప్పులు తీరుస్తారా?…

టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్

ఉండవల్లి :- టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు బైజయంత్ పాండాతో భేటీ అయ్యారు. ఉండవల్లిలోని తన నివాసానికి వచ్చిన బీజేపీ నేతలకు చంద్రబాబు సాదర స్వాగతం పలికారు.

విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో బీజేపీ నేతలతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు

బీజేపీ నుంచి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ భేటీకి హాజరయ్యారు. చర్చల సారాంశంపై పవన్ కల్యాణ్ స్పందించలేదు.. రేపు మాట్లాడతా అంటూ జనసేనాని వెళ్లిపోయారు. రేపు మరోసారి ఇరు పార్టీ నేతలు భేటీ అయ్యే అవకాశం ఉంది..

తెలంగాణలో 12 ఎంపీ సీట్లు గెలవబోతున్నాం: డీకే అరుణ

Trinethram News : హైదరాబాద్‌: తెలంగాణలో 12 ఎంపీ సీట్లు గెలవబోతున్నామని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో 33 శాతం రిజర్వేషన్‌తో మహిళలకు రాజకీయాల్లో సముచిత స్థానం రాబోతుందని తెలిపారు.. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర…

హోంమంత్రి తానేటి వనిత ఆధ్వర్యంలో టీడీపీ, బీజేపీ నుంచి వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు

గోపాలపురం,10.03.2024. గోపాలపురం మండలం వేళ్ళచింతలగూడెం గ్రామంలో రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత సమక్షంలో టీడీపీ, బీజేపీ ల నుంచి వైసీపీలోకి భారీగా కుటుంబాలు చేరాయి. పార్టీ మారుతున్న నాయకులకు వైసిపి కండువాలు కప్పి హోం…

You cannot copy content of this page