జూన్ 27, 2026

WhatsApp Image 2024 03 11 at 17.24.29

TRINETHRAM NEWS

ఉండవల్లి

కాసేపట్లో చంద్రబాబు నివాసానికి బీజేపీ, జనసేన నేతలు..

ఇప్పటికే చంద్రబాబు నివాసానికి చేరుకున్న అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్..

చంద్రబాబు నివాసానికి రానున్న బీజేపీ నేతలు షెకావత్ జయంత్ పాండా, శివప్రకాష్, పురందేశ్వరి..

కాసేపట్లో చంద్రబాబు నివాసానికి రానున్న పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్..

సీట్ల సర్దుబాటుపై మూడు పార్టీల మధ్య కీలక చర్చలు..

ఎవరెక్కడ పోటీ చేసేదీ ఇవాళ, రేపటిలో కొలిక్కి వచ్చే అవకాశం..

You cannot copy content of this page