Nara Devansh : తిరుమలలో నారా దేవాన్ష్ పుట్టినరోజు వేడుకలు
శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందిన నారా కుటుంబం అన్నప్రసాద వితరణకు రూ.44 లక్షల విరాళం అన్నప్రసాద సముదాయంలో భక్తులకు స్వయంగా అల్పాహారం వడ్డించిన కుటుంబ సభ్యులు Trinethram News : తిరుమల : నారా దేవాన్ష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నారా కుటుంబం…