Coalition Government : డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పిన కూటమి ప్రభుత్వం

TRINETHRAM NEWS

తేదీ : 29/04/2025. గుంటూరు జిల్లా : అమరావతి; (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డ్వాక్రా మహిళలకు శుభవార్త చెప్పడం జరిగింది. స్వయం సహాయక బృందాల సభ్యులకు ఆర్థిక సాయం చేసేలా కూటిమి ప్రభుత్వం సరికొత్త విధానంలో వినూత్న రుణ ప్రణాళికను రూపొందించడం జరిగింది.
రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు ఎనభై ఎనిమిది లక్షల, నలభై ఎనిమిది వేల,నూట తొమ్మిది మంది సభ్యులకు రూపాయలు అరవై ఒకటి.తొమ్మిదివందల అరవై నాలుగు కోట్లను గుణంగా అందించనున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఒక టి,ఇరవై ఐదు లక్షల మంది సభ్యులను ఎన్యుమరేటర్లుగా ఎంపిక చేసి శిక్షణ ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని టిడిపి మాజీ ఎమ్మెల్సీ బుద్దా.వెంకన్న ఎక్స్ వేదికగా తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The coalition government has

You cannot copy content of this page

Scroll to Top