Chintamaneni Prabhakar : మంత్రికి ఎమ్మెల్యే అభినందనలు

TRINETHRAM NEWS

తేదీ : 18/04/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , నూజివీడు నియోజకవర్గం రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పుట్టినరోజు సందర్భంగా ఆయన క్యాంప్ కార్యాలయంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
భారీ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా జై సారధి, జై జై సారధి, జై చింతమనేని, జై జై చింతమనేని అంటూ కూటమి నాయకులు నినాదాలు చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA congratulates the Minister

You cannot copy content of this page

Scroll to Top