పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్న మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం. దమ్మపేట మండలం ముత్తాయిగూడెం గ్రామంలో సోయం వెంకటేశ్వరరావు పోతమ్మ దంపతుల మనవడు సాయికిరణ్ – సౌజన్య దంపతుల కుమారుడు శ్రేయన్స్ నందన్ పుట్టినరోజు వేడుకలలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన తెలంగాణ ఉద్యమ నాయకుడు దమ్మపేట కాంగ్రెస్ నాయకులు ఉత్తమ సేవారత్న అవార్డు గ్రహీత ముళ్ళపూడి వెంకటేశ్వరరావు గండుగులపల్లి మాజీ సర్పంచ్ మడకం సుశీల రాజేష్, ములకలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ కారం సుధీర్ కుమార్, ములకలపల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కోడిమే వంశీ పార్కలగండి మాజీ సర్పంచ్ కోర్స సాగర్, యువజన కాంగ్రెస్ నాయకులు చిన్నశెట్టి మధు, తామ ఆదినారాయణ, కారం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Mandal Congress Party leaders

You cannot copy content of this page

Scroll to Top