జూన్ 26, 2026
TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ :ఫోను సంభాషణలో అసభ్యంగా మాట్లాడిన ఎమ్మెల్యే పై నవాబుపేట పీఎస్ లో ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఫిర్యాదును స్పందించి పోలీస్ అధికారులు తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మేడిపల్లి వెంకటయ్య కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సామా వెంకటరెడ్డి ఎక్స్ సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి మండల ఉపాధ్యక్షులు శివప్రసాద్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తలారి శేఖర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరసింహారెడ్డి ఆనందం సంగమేష్ సదానంద్ లక్ష్మణ్ నందు రాములు మల్లేశం గోపాల అజ్ఞాన్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Local MLAs should take

You cannot copy content of this page