జూన్ 26, 2026
TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : మోమిన్ పేట మండలం ఎన్కతల గ్రామంలో TGIIC ఇండస్ట్రీయల్ పార్కులో 44.30 కోట్ల రూపాయలతో మౌళిక వసతుల అభివృద్ధికి శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Industrial Park in Enkatala Village

You cannot copy content of this page